‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన నిర్మాత దిల్ రాజు
ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో […]