తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్
విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద […]
