భారతదేశంలో మొట్టమొదటి సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేస్తూ తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన వికేర్ (VCare)
భారతదేశంలో అధునాతన చర్మ, సౌందర్య సంరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తూ, తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)ను ప్రారంభించినట్లు వికేర్ (VCare) ప్రకటించింది. అంతర్జాతీయ-నాణ్యతతో కూడిన చర్మ సంరక్షణ చికిత్సలను […]
