రాజమౌళి, మహేష్ బాబు, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా నా డ్రీమ్ టైటిల్‌ను స్వచ్చందంగా ఇచ్చేశాను – దర్శకుడు సుబ్బారెడ్డి
దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన ‘వారణాసి’ సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల […]
