‘ఉత్సవం’ కళాకారులకు, కళలను ప్రోత్సహించే వారికి కన్నుల పండుగ
అర్జున్ సాయి రచనా దర్శకత్వంలో రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తూ సునీల్ పాటిల్ నిర్మించిన చిత్రం ఉత్సవం. ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసండ్రా హీరో హీరోయిన్ […]