సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్
సంక్రాంతి అంటేనే సినిమాల జోరు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు థియేటర్స్ మరియు బిజినెస్ ఇబ్బందుల పైన. విడుదలయ్యే ప్రతి సినిమా మంచి బిజినెస్ […]