సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ #SK30 అనౌన్స్ మెంట్
‘ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన […]