‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సంచలనం – రాజమౌళి ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద హవా
తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ, హాస్యం, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులను, సినీ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. తాజాగా, దర్శక ధీరుడు […]
