
సీనియర్ రచయిత తోటపల్లి మధు ఇలా మాట్లాడటం సమంజసమేనా
ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరం తోనే ప్రారంభం అవుతుంది.అందుకే రచయితదెప్పటికీ అగ్రస్థానమే అని నమ్ముతాను. నావరకూనేను రచయిత స్థాయి వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ గౌరవిస్తాను. అందరూ గౌరవించాలని కోరుకుంటాను. […]