1001800526

‘ది రిజర్వ్’కు మిరానా రియాల్టీ భూమిపూజ – 9.5 ఎకరాల్లో 59 విలాసవంతమైన విల్లాల నిర్మాణం

November 13, 2026 123 Tollywood 0

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రీమియం నివాస సముదాయాల అభివృద్ధిలో భాగంగా మంగళగిరిలో మరో ప్రతిష్ఠాత్మక విల్లా ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మిరానా రియాల్టీ ఆధ్వర్యంలో జాతీయ […]