
హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఆశ్చర్యం కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ భార్య డాక్టర్ పల్లవి వర్మ ఈరోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా వున్నారు. ఈ సందర్భంగా నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, […]