రజినీకాంత్ ‘కూలీ’ హవా: ఓవర్సీస్‌లో రికార్డు డిమాండ్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ […]
