
హీరో సుధీర్ బాబు చేతుల మీదగా “పోలీస్ వారి హెచ్చరిక” టీజర్ లాంచ్
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన ” పోలీస్ వారి హెచ్చరిక” టీజర్ ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి […]