సమంత ‘శుభం’ ఫస్ట్ వీకెండ్‌లో సాలిడ్ వసూళ్లు
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రంతో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన ఈ హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, భయపెడుతోంది. హర్షిత్ రెడ్డి, […]
