
SSMB29లో రాజమౌళి సర్‌ప్రైజ్.. కీలక పాత్రలో మరో బ్యూటీ
దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఓ భారీ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం SSMB 29గా హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఇప్పటికే ఎంపికైన సంగతి తెలిసిందే. […]