‘డెవిల్’ కమర్షియల్ అంశాలున్న వంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది : నందమూరి కళ్యాణ్ రామ్
డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా […]