WhatsApp Image 2025 06 17 at 13.33.29 826889be

సీఎం చంద్రబాబును కలిసిన ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి

June 17, 2025 123 Tollywood 0

ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా శివమణి తన కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి స్వయంగా ఆహ్వాన […]