
ఉలగనాయకన్ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి పవర్ ఫుల్ పాత్రలో శింబు పరిచయం
‘విక్రమ్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘థగ్ లైఫ్’తో రాబోతున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ ను […]