పొంగల్ సినీ సమరం – పరాశక్తి ఆధిపత్యం
పొంగల్ సీజన్‌లో బాక్సాఫీస్ రణరంగంగా మారనుంది. విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి చిత్రాలు రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ఆన్‌లైన్ టికెటింగ్‌లో పరాశక్తి జననాయగన్‌ను అధిగమించింది. ఫ్యాన్ వార్ హోరెత్తుతోంది. ఈ హీటెడ్ పోటీలో విజేత […]
