
చాలా కాలం తరువాత స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన తమన్నా
తమన్నా బాలీవుడ్‌లో కొత్త అవతారంలో కనిపించనుంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఐటెం సాంగ్స్‌తో పాపులర్ అయిన […]