
సంక్రాంతి రేసులో యాక్షన్ థ్రిల్లర్‌కు కార్తీ రెడీ
తమిళ స్టార్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు. విభిన్నమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్న కార్తీ, తాజాగా ‘సర్దార్ 2’ సినిమాతో సందడి చేయనున్నాడు. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ రూపొందిస్తున్న ఈ స్పై […]