సిద్ధు జొన్నలగడ్డ సర్‌ప్రైజ్ – రవితేజ బయోపిక్‌పై హైప్
సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాతో దీపావళికి సిద్ధమవుతున్నారు. రవితేజతో ఆయన చేసిన ఇంటర్వ్యూ హైలైట్‌గా నిలిచింది. రవితేజ బయోపిక్ గురించి సిద్ధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ […]
