ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్ – ‘పుష్ప 2’ షూటింగ్ ఎక్కడ జరగనుందో తెలిస్తే షాక్ అవుతారు
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన […]