
ఈరోజు విడుదలైన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ట్రైలర్ పూర్తి పొలిటికల్ డ్రామాలా కనిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సినిమాలు రావడం చూస్తున్నాము. అదే తరహాలో అమరావతి రైతులు చేసిన నిరసనను చూపిస్తూ రాజధాని ఫైల్స్ సినిమా వస్తుంది. అలాగె ఈరోజు ఉదయం […]