నవంబర్ 7న ప్రేక్షకులను కలవనున్న “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్”
వేటగాడి కథ ఈసారి వేటలో చిక్కుకుంటుంది సైన్స్ ఫిక్షన్ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన ‘ప్రెడేటర్’ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన […]
