
ప్రణం దేవరాజ్, శంకర్, పి.హరికృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్1 గ్రాండ్ గా ప్రారంభం
ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మాణంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న […]