ప్రదీప్ రంగనాథన్ హవా – తమిళ బాక్సాఫీస్‌లో సంచలనం
తమిళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్న ప్రదీప్, ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. విఘ్నేష్ శివన్ […]
