
స్పెషల్ సాంగ్‌లతో సంచలనాలు సృష్టిస్తున్న పూజా హెగ్డే
పూజా హెగ్డే సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. స్పెషల్ సాంగ్‌లతో ఆకట్టుకుంటూ భారీ రెమ్యూనరేషన్‌తో వార్తల్లో నిలుస్తోంది. కూలీ చిత్రంలో మోనిక సాంగ్ లో ఆమె అదిరిపోయే డాన్స్‌తో మళ్ళీ వైరల్ అవుతుంది. పూజా […]