
ఘనంగా సుఖకర్త ఫిలింస్, గౌరీ ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 మూవీ “పెళ్లిలో పెళ్లి” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన […]