
ప్రేమికులంతా కనెక్ట్ అయ్యే సినిమా “పాగల్ వర్సెస్ కాదల్” – యంగ్ హీరో విజయ్ శంకర్
“దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “పాగల్ వర్సెస్ కాదల్”. ఈ చిత్రంలో విషిక […]