
#మెగా157 పై క్రేజీ న్యూస్
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను కామెడీ, యాక్షన్ మిళితంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 157వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వేగంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే […]