మెగా158 కోసం మిరాయ్ డైరెక్టర్
మెగా158 చిత్రం గురించి హాట్ న్యూస్! మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా లాంచ్ కానుంది. ఈ సినిమాని బాబీ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మెగాస్టార్ […]
