చిరంజీవి సినిమాలో యంగ్ హీరోయిన్ల హడావిడి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం కోసం డైరెక్టర్ బాబీ హీరోయిన్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. మాస్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు రాశిఖన్నా, మాళవిక మోహనన్‌లతో చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి హీరోగా డైరెక్టర్ […]
