ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చామల ఫౌండేషన్ చేపట్టిన ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ […]
