mallik ram and teja sajja

టిల్లు దర్శకుడితో తేజ సజ్జా కొత్త సినిమా

July 9, 2025 123 Tollywood 0

హనుమాన్ సినిమా విజయంతో తేజ సజ్జా జాగ్రత్తగా కెరీర్‌ను మలుచుకుంటున్నాడు. మిరాయ్ సినిమా చేస్తూ కొత్త కథల ఎంపికలో బిజీగా ఉన్నాడు. డిజే టిల్లు దర్శకుడు మల్లిక్ రామ్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. […]