
మహేష్ బాబు 50వ పుట్టినరోజు సంబరాల సంచలనం
సూపర్‌స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సమీపిస్తుంది. అయితే ఇప్పటి నుంచే ఆయన పుట్టినరోజు వేడుకలు బెంగళూరులో ఘనంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఈ సందర్భంగా చరిత్ర సృష్టిస్తున్నారు. రికార్డులు బద్దలవుతున్నాయి. ఆయన సినీ ప్రస్థానం […]