Screenshot 2024 04 25 235212

ఇళయరాజాకు ద్విసభ్య ధర్మాసనం నుంచి ఎదురుదెబ్బ!

April 25, 2024 123 Tollywood 0

ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజాకు చెన్నయ్ హైకోర్టులో చుక్కెదురైంది. గత కొంతకాలంగా ఆయన తన సినిమా పాటలకు సంబంధించిన కాపీరైట్ కోసం చెన్నై హైకోర్టులో పోరాడుతున్నారు. ఇళయరాజాకు చెందిన నాలుగువేల పై […]