
‘అనగనగా కథ’ సాంగ్‌తో ‘కుబేర’ అంచనాలు రెట్టింపు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటిస్తున్న ‘కుబేర’ సినిమా సినీ ప్రియుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన ‘అనగనగా […]