
క్రిష్ సిద్దిపల్లి కి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన ‘రేవ్ పార్టీ’ టీమ్
సినిమా అంటే ప్యాషన్‌తో పరిశ్రమలోకిి వచ్చాడు హీరో క్రిష్ సిద్దిపల్లి. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్షణం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఎగ్జ్ గ్యూటీవ్ ప్రొడ్యూసర్ నుంచి […]