Kesari 2 Telugu RAW

తెలుగులో ‘కేసరి చాప్టర్ 2’ – చారిత్రక డ్రామాతో మరో సంచలనం

May 15, 2025 123 Tollywood 0

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చావా హిందీ, తెలుగులో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కోవలో కేసరి చాప్టర్ 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 23న రిలీజ్ కానుంది. […]