ఘనంగా వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 – డా. ఎం. మురళీమోహన్ గారికి సన్మానం
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ : సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన […]