
‘SSMB29’లో జాన్ అబ్రహం ఎంట్రీ – రాజమౌళి భారీ యాక్షన్ అడ్వెంచర్?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం […]