
రజినీ ‘జైలర్ 2’లో డర్టీ బ్యూటీ ఎంట్రీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో, దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో […]