‘అర్జున చక్రవర్తి’కి అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు : కెమెరామెన్ జగదీష్ చీకటి
‘అర్జున్ చక్రవర్తి’ చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో […]
