ఆర్టిస్టులకు తొలి పరిచయంగా మారిన జబర్దస్త్ వేదిక
తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ కామెడీ షో జబర్దస్త్. 600కి పైగా ఎపిసోడ్స్‌తో ఇప్పటికీ నిర్విరామంగా ప్రేక్షకులను నవ్విస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుందీ షో. కేవలం టీవీ రంగంలోనూ కాదు, వెండితెరపై కూడా జబర్దస్త్ మార్క్ […]