
హీరో హవీష్‌కి బర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’ టీమ్.. సినిమా షూటింగ్ పూర్తి
ప్రముఖ నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్.యూనివర్సిటీ చైర్మన్ కొనేరు సత్యనారాయణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రం […]