అర్జున్ టీవియస్ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు
బిఆర్‌యస్ మాజీమంత్రి ప్రస్తుత యం.ఎల్.ఏ టి.హరీశ్‌రావు రామచంద్రాపురంలోని అర్జున్ టివిఎస్ షోరూంను ఆరంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా షోరూమ్‌ను టీవియస్ మోటార్ కంపెనీ జనరల్ మేనేజర్ కెండ్రాజ్ జోషి, […]
