హనుమాన్ ఆల్బమ్ సంచలనం: 1 బిలియన్ వ్యూస్‌తో రికార్డ్
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ హీరో జానర్‌ను గర్వంగా పరిచయం చేసిన చిత్రం ‘హనుమాన్’. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించి మెప్పించారు. పాన్-ఇండియా స్థాయిలో […]
