
గోపీచంద్ హిస్టారికల్ డ్రామా.. ఫస్ట్ లుక్తో అదరగొట్టిన మ్యాచో స్టార్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గత ఏడాది ‘విశ్వం’తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో […]