నాటు నాటు రుచులతో ‘ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ప్రముఖ ఆహార బ్రాండ్ ‘ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్’ నూతన అవుట్‌లెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, ఎంటర్టైన్మెంట్ కు చెందిన పలువురు సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా […]
